సీఎం పదవికి, కాంగ్రెస్ పార్టీకి కిరణ్ రాజీనామా | Kiran Kumar Reddy resigns, quits Congress | Sakshi
Sakshi News home page

సీఎం పదవికి, కాంగ్రెస్ పార్టీకి కిరణ్ రాజీనామా

Feb 19 2014 11:24 AM | Updated on Jul 29 2019 5:31 PM

సీఎం పదవికి, కాంగ్రెస్ పార్టీకి కిరణ్ రాజీనామా - Sakshi

సీఎం పదవికి, కాంగ్రెస్ పార్టీకి కిరణ్ రాజీనామా

రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ పార్టీ తీరును నిరసిస్తూ కిరణ్ కుమార్ రెడ్డి ఎట్టకేలకు లాస్ట్ బాల్ వేశారు.

హైదరాబాద్ : రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ పార్టీ తీరును నిరసిస్తూ కిరణ్ కుమార్ రెడ్డి ఎట్టకేలకు లాస్ట్ బాల్ వేశారు. ముఖ్యమంత్రి పదవికి, ఎమ్మెల్యే పదవికి, కాంగ్రెస్ పార్టీకి ఆయన రాజీనామా చేశారు. సీఎం క్యాంప్ కార్యాలయంలో బుధవారం కిరణ్ కుమార్ రెడ్డి ప్రెస్ మీట్లో తన రాజీనామాను ప్రకటించారు. విభజన ప్రక్రియలో భాగస్వామికి కాలేకే రాజీనామా చేసినట్లు కిరణ్ తెలిపారు. విభజన బిల్లు తప్పుల తడకగా ఉందని, అసెంబ్లీ తిరస్కరించిన బిల్లును పార్లమెంటులో పెట్టటమే రాజ్యాంగ విరుద్ధం కనుక దానిపై న్యాయపోరాటం చేయాల్సిన అవసరముందని చెప్పారు.
 

Advertisement
 
Advertisement
Advertisement