హోంగార్డులకు కేసీఆర్ వరాలు హర్షనీయం: శ్రీనివాస్‌గౌడ్ | KCR to offers for Home guards, says Srinivasa goud | Sakshi
Sakshi News home page

హోంగార్డులకు కేసీఆర్ వరాలు హర్షనీయం: శ్రీనివాస్‌గౌడ్

Oct 22 2015 1:35 AM | Updated on Aug 15 2018 9:30 PM

రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న డబుల్ బె డ్రూం ఇళ్లలో హోంగార్డులు, కానిస్టేబుళ్లకు 10 శాతం కేటాయిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించడం హర్షనీయమని ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు.

సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న డబుల్ బె డ్రూం ఇళ్లలో హోంగార్డులు, కానిస్టేబుళ్లకు 10 శాతం కేటాయిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించడం హర్షనీయమని ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు. గత ప్రభుత్వాల హయాంలో హోంగార్డులు నిర్లక్ష్యానికి గురయ్యారని వ్యాఖ్యానించారు. బుధవారం అసెంబ్లీ ఆవరణలో మాట్లాడుతూ.. రాష్ట్ర హోంగార్డుల సంఘం గౌరవ అధ్యక్షుడిగా కేసీఆర్‌కు ధన్యవాదాలు చెప్పారు. ఆయన వెంట రాష్ట్ర హోంగార్డుల సంఘం అధ్యక్షుడు రాజేందర్‌రెడ్డి, కార్యదర్శి కుమారస్వామి ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement