పుణే డ్రైవర్ సంతోష్ మానేకు ఉరిశిక్ష | High court confirms death penalty for Pune rogue driver | Sakshi
Sakshi News home page

పుణే డ్రైవర్ సంతోష్ మానేకు ఉరిశిక్ష

Sep 9 2014 5:53 PM | Updated on Aug 31 2018 8:26 PM

రెండేళ్ల క్రితం తొమ్మిది మంది మృతికి కారణమైన పుణే డ్రైవర్ సంతోష్ మానేకు ఉరిశిక్షను ఖరారు చేస్తూ హైకోర్టు తీర్పు ప్రకటించింది.

ముంబై:రెండేళ్ల క్రితం తొమ్మిది మంది మృతికి కారణమైన పుణే డ్రైవర్ సంతోష్ మానేకు ఉరిశిక్షను ఖరారు చేస్తూ హైకోర్టు తీర్పు ప్రకటించింది. 2012, జనవరి 25 వ తేదీన నైట్ డ్యూటీ నుంచి డే డ్యూటీకి వచ్చిన అతను ర్యాష్ డ్రైవింగ్ కారణంగా 9 మంది మృత్యువాత పడిన సంగతి తెలిసిందే.

 

ఈ ఘటనలో అధికశాతం మందికి తీవ్ర గాయాలవ్వగా, ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులు కూడా ధ్వంసమైయ్యాయి. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు తాజాగా అతనికి ఉరిశిక్షను ఖరారు చేస్తూ తీర్పు వెలువరించింది.

 

 

 

 

Advertisement
 
Advertisement
Advertisement