లొంగిపోయిన హర్యానా మాజీ సీఎం చౌతులా | former Haryana Chief Minster Om Prakash Chautal | Sakshi
Sakshi News home page

లొంగిపోయిన హర్యానా మాజీ సీఎం చౌతులా

Oct 11 2014 9:46 PM | Updated on Sep 2 2017 2:41 PM

లొంగిపోయిన హర్యానా మాజీ సీఎం చౌతులా

లొంగిపోయిన హర్యానా మాజీ సీఎం చౌతులా

ఐఎన్‌ఎల్‌డీ అధినేత, హర్యానా మాజీ సీఎం ఓంప్రకాశ్ చౌతాలాను శనివారం తీహార్ జైలు అధికారుల ముందు లొంగిపోయారు.

న్యూఢిల్లీ: ఐఎన్‌ఎల్‌డీ అధినేత, హర్యానా మాజీ సీఎం ఓంప్రకాశ్ చౌతాలా శనివారం తీహార్ జైలు అధికారుల ముందు లొంగిపోయారు. ఢిల్లీ హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఆయన ఈరోజు జైల్లో లొంగిపోయారు. అనారోగ్య కారణాలతో  బెయిల్‌ను పొందిన ఆయన దాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తాయి. బెయిల్ పొందిన అనంతరం అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారని చౌతులాపై ఆరోపణలు రావడంతో శుక్రవారం ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement