'వుయ్ సపోర్ట్ సల్మాన్ భాయ్' | choas at Salman Khan Residence | Sakshi
Sakshi News home page

'వుయ్ సపోర్ట్ సల్మాన్ భాయ్'

May 6 2015 8:25 PM | Updated on Sep 3 2017 1:33 AM

'వుయ్ సపోర్ట్ సల్మాన్ భాయ్'

'వుయ్ సపోర్ట్ సల్మాన్ భాయ్'

సల్మాన్ ఖాన్ నివాసం వద్ద బుధవారం రాత్రి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వందలాది మంది అభిమానులు అక్కడకు చేరుకోవడంతో వాతావణం వేడెక్కింది.

ముంబై: సల్మాన్ ఖాన్ నివాసం వద్ద బుధవారం రాత్రి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వందలాది మంది అభిమానులు అక్కడకు చేరుకోవడంతో వాతావణం ఒక్కసారిగా వేడెక్కింది. కోర్టు నుంచి ఇంటికి చేరుకున్న తమ అభిమాన హీరోకు మద్దతుగా ఫ్యాన్స్.. సల్మాన్ ఖాన్ నివాసానికి పోటెత్తారు. 'వుయ్ సపోర్ట్ సల్మాన్ భాయ్' అంటూ పోస్టర్లు ప్రదర్శించారు. సల్లూ భాయ్ కు మద్దతుగా నినాదాలు చేశారు.

సల్మాన్ ఖాన్ రాత్రి 8 గంటలకు బాంద్రాలోని గెలాక్సీ అపార్ట్ మెంట్ లోని తన నివాసానికి చేరుకున్నారు. అభిమానులకు అభివాదం చేస్తూ ఆయన తనింట్లోకి వెళ్లిపోయారు. హిట్ అండ్ రన్ కేసులో ఐదేళ్ల జైలు శిక్ష పడిన సల్మాన్ ఖాన్ కు బాంబే హైకోర్టు 2 రోజులు మధ్యంతర బెయిల్ ఇవ్వడంతో ఆయన ఇంటికి తిరిగొచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement