సీబీఐకి ఆర్థిక స్వయం ప్రతిపత్తి | Centre govenrment grants CBI more financial control, gives its chief powers of Secretary | Sakshi
Sakshi News home page

సీబీఐకి ఆర్థిక స్వయం ప్రతిపత్తి

Jan 15 2014 11:07 AM | Updated on Sep 2 2017 2:38 AM

సీబీఐకి ఆర్థిక స్వయం ప్రతిపత్తి

సీబీఐకి ఆర్థిక స్వయం ప్రతిపత్తి

సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెష్టిగేషన్‌ (సీబీఐ)కు ఎట్టకేలకు కేంద్రం ఆర్థిక స్వయం ప్రతిపత్తి కల్పించింది.

న్యూఢిల్లీ :  సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెష్టిగేషన్‌ (సీబీఐ)కు ఎట్టకేలకు కేంద్రం ఆర్థిక స్వయం ప్రతిపత్తి కల్పించింది. దీంతో సీబీఐకి మరిన్ని అధికారాలు లభించినట్లు అయ్యింది. కేంద్రం తాజా నిర్ణయంతో సీబీఐ డైరెక్టర్కు కార్యదర్శి స్థాయి అధికారాలు ఉంటాయి. ఈ సందర్భంగా సీబీఐ డైరెక్టర్ రంజిత్ సిన్హా మాట్లాడుతూ క్రీడల్లో జరుగుతున్న అక్రమాలపై ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కాగా సుప్రీం కోర్టు ఆగ్రహం నేపథ్యంలో సిబిఐకి స్వయం ప్రతిపత్తి కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement