బీజేపీ దేశాన్ని కాపాడాలనుకుంటోంది: మోదీ | BJP wants to save the nation, says PM Modi | Sakshi
Sakshi News home page

బీజేపీ దేశాన్ని కాపాడాలనుకుంటోంది: మోదీ

Aug 13 2015 2:32 PM | Updated on Aug 15 2018 2:20 PM

తమ ప్రభుత్వం పట్ల కాంగ్రెస్ పార్టీ అవలంభిస్తున్న వైఖరి అత్యవసర రోజులను తలపిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.

న్యూఢిల్లీ: తమ ప్రభుత్వం పట్ల కాంగ్రెస్ పార్టీ అవలంభిస్తున్న వైఖరి అత్యవసర రోజులను తలపిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. అధికారంలోకి వచ్చే అవకాశాలు లేవన్న నిరాశతో ఒక కుటుంబాన్నే ఆ పార్టీ నమ్ముకుందని ఎద్దేవా చేశారు.

కాంగ్రెస్ ఒక కుటుంబాన్ని కాపాడాలనుకుంటోందని,  బీజేపీ దేశాన్ని కాపాడాలనుకుంటోందని అన్నారు.  ఎన్డీఏ ఎంపీలను ఉద్దేశించి గురువారం ఆయన మాట్లాడారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement