బీజేడీ ఎంపీ రామచంద్ర అరెస్ట్ | BJD Lok Sabha MP Ram Chandra Hansdah arrested | Sakshi
Sakshi News home page

బీజేడీ ఎంపీ రామచంద్ర అరెస్ట్

Nov 4 2014 4:18 PM | Updated on Sep 2 2017 3:51 PM

బీజేడీ ఎంపీ రామచంద్ర అరెస్ట్

బీజేడీ ఎంపీ రామచంద్ర అరెస్ట్

ఒడిశా ఛిట్ ఫండ్ కేసులో బీజేడీ పార్టీకి చెందిన లోక్సభ సభ్యుడు రామచంద్ర హన్సడాహ్ ను సీబీఐ మంగళవారం అరెస్ట్ చేసింది.

న్యూఢిల్లీ: ఒడిశా ఛిట్ ఫండ్ కేసులో బీజేడీ పార్టీకి చెందిన లోక్సభ సభ్యుడు రామచంద్ర హన్సడాహ్ ను సీబీఐ మంగళవారం అరెస్ట్ చేసింది. ఆయనతో పాటు మరో ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలను సీబీఐ అదుపులోకి తీసుకుంది. బీజేపీ మాజీ ఎమ్మెల్యే హితేష్ కుమార్ బగర్టీ, బీజేడీ మాజీ ఎమ్మెల్యే సుబర్న నాయక్ అరెస్టయిన వారిలో ఉన్నారు. నవ దిగంత గ్రూపు నుంచి నిధులను అక్రమంగా మళ్లించినట్టు వీరు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

పశ్చిమ బెంగాల్ లో శారదా ఛిట్ ఫండ్ కుంభకోణం కేసులో పలువురు రాజకీయ నాయకులు ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement