‘అమెరికన్ హజిల్’కు 3 గోల్డెన్ గ్లోబ్‌లు | American Hustle' shines at Globes, DiCaprio best comedy actor | Sakshi
Sakshi News home page

‘అమెరికన్ హజిల్’కు 3 గోల్డెన్ గ్లోబ్‌లు

Jan 14 2014 3:20 AM | Updated on Apr 4 2019 3:48 PM

‘టైటానిక్’ చిత్రం కథనాయకుడు లియొనార్డ్ డికాప్రియో హాస్యం పండించిన ‘అమెరికన్ హజిల్’ చిత్రాన్ని 3 గోల్డెన్ గ్లోబ్ అవార్డులు వరించాయి.

లాస్‌ఏంజెలిస్: ‘టైటానిక్’ చిత్రం కథనాయకుడు లియొనార్డ్ డికాప్రియో హాస్యం పండించిన ‘అమెరికన్ హజిల్’ చిత్రాన్ని 3 గోల్డెన్ గ్లోబ్ అవార్డులు వరించాయి. 71వ గోల్డెన్ గ్లోబ్ చిత్రోత్సవంలో ‘అమెరికన్ హజిల్’ చిత్రంలో నటనకు ఉత్తమ హాస్య నటుడిగా డికాప్రియో ఎంపికయ్యారు. ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించిన అమీ ఆడమ్స్, జెన్నీఫర్ లారెన్స్ మరో రెండు గోల్డెన్ గ్లోబ్‌లు సాధించారు. రస్సెల్ దీనికి దర్శకత్వం వహించారు. ‘బ్లూ జాస్మిన్’ హీరోయిన్ కేట్ బ్లాంచెట్ ఉత్తమ కథానాయిక అవార్డుకు ఎంపికైంది.

Advertisement
 
Advertisement
Advertisement