విద్యార్థులు సోదరభావంతో మెలగాలి | All students should be make as brothers | Sakshi
Sakshi News home page

విద్యార్థులు సోదరభావంతో మెలగాలి

Aug 12 2015 4:38 PM | Updated on Aug 11 2018 8:12 PM

విద్యార్థులు సోదరభావంతో మెలగాలని వైఎస్సార్ జిల్లా పులివెందుల రూరల్ సీఐ మహేశ్వర్‌రెడ్డి అన్నారు.

పులివెందుల(వైఎస్సార్ జిల్లా): విద్యార్థులు సోదరభావంతో మెలగాలని వైఎస్సార్ జిల్లా పులివెందుల రూరల్ సీఐ మహేశ్వర్‌రెడ్డి అన్నారు. బుధవారం పులివెందులలోని జేఎన్‌టీయూ కళాశాలలో జరిగిన ర్యాగింగ్‌పై అవగాహన సదస్సులో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ర్యాగింగ్‌తో విద్యార్థుల జీవితం అంధకారంలో పడుతుందని చెప్పారు. విద్యార్థులు ర్యాగింగ్‌కు పాల్పడటం చట్టరిత్యా నేరమని తెలిపారు. విద్యార్థులు సోదరభావంతో మెలగాలని ఆయన సూచించారు.

Advertisement
 
Advertisement
Advertisement