దుమ్మురేపిన చిన్నారి మెగా వారసులు! | Aishwarya-Abhishek, Aamir Khan Cheer Aaradhya, Azad At Annual Day | Sakshi
Sakshi News home page

దుమ్మురేపిన చిన్నారి మెగా వారసులు!

Jan 9 2017 8:08 PM | Updated on Sep 5 2017 12:49 AM

దుమ్మురేపిన చిన్నారి మెగా వారసులు!

దుమ్మురేపిన చిన్నారి మెగా వారసులు!

తమ పిల్లలు వేదికనెక్కి.. ఆడిపాడుతుంటే ఏ తల్లిదండ్రులు మాత్రం మురిసిపోరు!

తమ పిల్లలు వేదికనెక్కి.. ఆడిపాడుతుంటే ఏ తల్లిదండ్రులు మాత్రం మురిసిపోరు! వారి ముద్దుముద్దు చిందులు చూసి.. సంతోషంతో, చప్పట్లతో కెరింతలు కొట్టకుండా ఉండగలరా తల్లిదండ్రులు. తాజాగా బాలీవుడ్‌ మెగాస్టార్‌ వారసురాలు చిన్నారి ఆరాధ్య, పర్ఫెక్టనిస్ట్‌ ఆమిర్‌ ఖాన్‌ చిన్న కొడుకు ఆజాద్‌ స్కూల్‌ వార్షికోత్సవం సందర్భంగా తోటి విద్యార్థులతో కలిసి వేదికను ఎక్కి ప్రదర్శన ఇచ్చారు. ముంబైలోని ధీరుభాయ్‌ అంబానీ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో వీళ్లు చదువుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement