'ఆంధ్రప్రదేశ్‌లో 340 కరువు మండలాలు' | 340 drought mandals found in andhra pradesh, says Nimmakayala chinarajappa | Sakshi
Sakshi News home page

'ఆంధ్రప్రదేశ్‌లో 340 కరువు మండలాలు'

Aug 10 2015 3:26 PM | Updated on Oct 17 2018 5:47 PM

ఆంధ్రప్రదేశ్‌లో 340 కరువు మండలాలుగా గుర్తించామని హోంమంత్రి నిమ్మకాయల చిన్నరాజప్ప చెప్పారు.

పెద్దాపురం (తూర్పుగోదావరి జిల్లా): ఆంధ్రప్రదేశ్‌లో 340 కరువు మండలాలుగా గుర్తించామని హోంమంత్రి నిమ్మకాయల చిన్నరాజప్ప చెప్పారు. సోమవారం ఇక్కడి క్యాంపు కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ కరువు మండలాల్లో శాశ్వత కరువు నివారణ కోసం చర్యలు చేపట్టనున్నట్లు వివరించారు. ఇంకా ఏవైనా కరువు పీడిత మండలాలు ఉంటే సంబంధిత జిల్లా కలెక్టర్లు ప్రతిపాదనలు పంపాలని సూచించారు.

Advertisement
 
Advertisement
Advertisement