ఆసియా సంపన్న కుటుంబాల్లో 14 భారత్‌వే! | 14 Indian families in Asia's richest list; Ambanis on 3rd | Sakshi
Sakshi News home page

ఆసియా సంపన్న కుటుంబాల్లో 14 భారత్‌వే!

Oct 9 2015 2:43 AM | Updated on Sep 3 2017 10:39 AM

ఫోర్బ్స్ ఆసియా ప్రాంత 50 సంపన్న కుటుంబాల జాబితాలో 14 భారత్ నుంచే ఉన్నాయి. ఈ జాబితాలో 21.5 బిలియన్ డాలర్ల

 సింగపూర్: ఫోర్బ్స్ ఆసియా ప్రాంత 50 సంపన్న కుటుంబాల జాబితాలో 14 భారత్ నుంచే ఉన్నాయి. ఈ జాబితాలో 21.5 బిలియన్ డాలర్ల సంపదతో అంబానీ కుటుంబం మూడవ స్థానాన్ని కైవసం చేసుకుంది. అలాగే జాబితాలో 17 బిలియన్ డాలర్ల సంపదతో ప్రేమ్‌జీ కుటుం బం 7వ స్థానంలో, 14.9 బిలియన్ డాలర్ల సంపదతో మిస్త్రీ కుటుంబం 10వ స్థానంలో నిలిచా యి. 11.4 బిలియన్ డాలర్ల సంపదతో గోద్రేజ్ కుటుంబం 15వ స్థానంలో, 10 బిలియన్ డాలర్లతో మిట్టల్ కుటుంబం 19వ స్థానంలో, 7.8 బిలియన్ డాలర్ల సంపదతో బిర్లా వారు 22వ స్థానంలో, 5.6 బిలియన్ డాలర్ల సంపదతో బజాజ్ కుటుంబం 29వ స్థానంలో, 5.5 బిలియన్ డాలర్ల సంపదతో డాబర్ ఇండియా బర్మన్స్ కుటుంబం 30వ స్థానంలో ఉన్నాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement