జిల్లాలోని మునుగోడు నియోజకవర్గంలో గల ఐదు మండలాల పరిధిలో వైఎస్సార్ కాంగ్రెస్ జిల్లా, మండల కమిటీలను నియమిస్తూ
హుజూర్‌నగర్ : జిల్లాలోని మునుగోడు నియోజకవర్గంలో గల ఐదు మండలాల పరిధిలో వైఎస్సార్ కాంగ్రెస్ జిల్లా, మండల కమిటీలను నియమిస్తూ మంగళవారం ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు అయిల వెంకన్నగౌడ్ ఉత్తర్వులు జారీ చేశారు.
మునుగోడు మండలం
వైఎస్సార్ సీపీ మండల అధ్యక్షుడిగా బి.శంకర్, బీసీ సెల్ మండల సెక్రటరీగా దాము రామ్‌కుమార్.
చండూరు మండలం
వైఎస్సార్ సీపీ మండల అధ్యక్షుడిగా పి.కృష్ణ, సెక్రటరీగా పి.నర్సింహ, మండల జాయింట్ సెక్రటరీగా మర్రి యాదయ్య, యువజన విభాగం అధ్యక్షుడిగా పి.భిక్షం.
సంస్థాన్ నారాయణపురం మండలం
వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్‌గా బి.నరేందర్, కార్యదర్శులుగా జుబీర్‌ఫరూక్, కె.మల్లయ్య, యూత్ జనరల్ సెక్రటరీగా పి.కృష్ణ, సెక్రటరీగా బి.శంకర్, మైనార్టీ సెక్రటరీగా ముస్తాఫాఖాన్.
మర్రిగూడెం మండలం
వైఎస్సార్ సీపీ మండల అధ్యక్షుడిగా కె.విజయ్‌కుమార్, యూత్ అధ్యక్షుడిగా ఈదా మహేందర్.
నాంపల్లి మండలం
వైఎస్సార్ సీపీ మండల అధ్యక్షుడిగా మేకల సతీష్, బీసీ సెల్ అధ్యక్షడుగా ఎస్.సత్తయ్య, యూత్ అధ్యక్షుడిగా ఎస్.నాగరాజు నియమితులయ్యారు.
జిల్లా కార్యవర్గంలోకి..
జిల్లా ప్రధాన కార్యదర్శిగా వి.శ్రీనివాస్‌యాదవ్(మునుగోడు మండలం)
జిల్లా మైనార్టీ సెక్రటరీగా ఎండి.రియాజ్ అహ్మద్(మునుగోడు మండలం)
జిల్లా జాయింట్ సెక్రటరీగా ఎస్.మల్లేశ్ (చండూరు మండలం)
జిల్లా కార్యదర్శిగా ఎండి.రహీమ్‌షరీఫ్ (నారాయణపురం మండలం)
జిల్లా ఎగ్జిక్యూటివ్‌గా బి.నర్సింహ(నారాయణపురం మండలం)
జిల్లా మైనార్టీ జనరల్ సెక్రటరీగా ఎండి.జహంగీర్ (మర్రిగూడెం మండలం)
జిల్లా యూత్ కార్యదర్శిగా రమేష్ (నాంపల్లి మండలం)