హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ను కలవనున్న వైఎస్‌ షర్మిళ

Ys Sharmial to meet Hyderabad Commissioner - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : సోమవారం ఉదయం హైదరాబాద్‌ నగర పోలీస్‌ కమిషనర్‌ అంజనీ కుమార్‌ను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు వైఎస్‌ షర్మిళ కలవనున్నారు. వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నేతలతో కలిసి కమిషనర్‌ను కలవనున్నారు. అనంతరం వైఎస్‌ షర్మిళ మీడియాతో మాట్లాడనున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top