ఓ యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
వరంగల్: ఓ యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన వరంగల్ జిల్లాలోని నర్సంపేట మండలం ఇటుకలపల్లిలో శుక్రవారం చోటుచేసుకుంది. ప్రేమ విఫలమైనందునే అతడు బలవన్మరణానికి పాల్పడినట్టు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సివుంది.