కుటుంబ కలహాలతో వివాహిత ఆత్మహత్య | women suicide in rangareddy distirict | Sakshi
Sakshi News home page

కుటుంబ కలహాలతో వివాహిత ఆత్మహత్య

Aug 17 2015 9:21 AM | Updated on Nov 6 2018 7:56 PM

రంగారెడ్డి జిల్లాలో కుటుంబ కలహాలతో ఓ వివాహిత మృతి చెందింది.

కందుకూర్ : రంగారెడ్డి జిల్లాలో కుటుంబ కలహాలతో ఓ వివాహిత మృతి చెందింది. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా కందుకూర్ మండలంలో సోమవారం ఉదయం చోటు చేసుకుంది. మండలంలోని తిమ్మాపూర్ గ్రామంలో మందా గీత(28) ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కుటుంబ కలహాలతోనే గీత ఆత్మహత్య చేసుకుందని తల్లి దండ్రులు ఆరోపిస్తున్నారు. పోలీసులు ఆ కోణంలో విచారణ చేపట్టారు.

Advertisement
 
Advertisement
Advertisement