మహిళా రైతు ఆత్మహత్య | Women farmer suicide | Sakshi
Sakshi News home page

మహిళా రైతు ఆత్మహత్య

Nov 26 2015 4:21 PM | Updated on Oct 1 2018 2:36 PM

చివ్వెమ్ల మండలం పాండ్యానాయక్ తండాలో దారావత్ బోడి(35) అనే మహిళా రైతు ఆత్మహత్య చేసుకుంది.

చివ్వెమ్ల మండలం పాండ్యానాయక్ తండాలో దారావత్ బోడి(35) అనే మహిళా రైతు ఆత్మహత్య చేసుకుంది. అప్పులవాళ్ల ఒత్తిడి తట్టుకోలేక బుధవారం రాత్రి చీరతో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. మహిళా రైతుకు సుమారు రూ.2 లక్షల అప్పులు ఉన్నట్లు తెలిసింది.



 

Advertisement
 
Advertisement
Advertisement