ఆటో బోల్తా : మహిళకు తీవ్రగాయాలు | Woman injured as Auto overturns | Sakshi
Sakshi News home page

ఆటో బోల్తా : మహిళకు తీవ్రగాయాలు

Aug 29 2015 3:34 PM | Updated on Sep 3 2017 8:21 AM

వేగంగా వెళ్తున్న ఆటో అదుపుతప్పి బోల్తా కొట్టడంతో ఓ మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన ఖమ్మం జిల్లా కామెపల్లి మండలం కొత్తలింగాల సమీపంలో శనివారం జరిగింది.

ఇల్లందు (ఖమ్మం) : వేగంగా వెళ్తున్న ఆటో అదుపుతప్పి బోల్తా కొట్టడంతో ఓ మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన ఖమ్మం జిల్లా కామెపల్లి మండలం కొత్తలింగాల సమీపంలో శనివారం జరిగింది. వివరాల ప్రకారం.. గోవిందరాల నుంచి ప్రయాణికులతో కొత్తలింగాల వెళ్తున్న ఆటో కొత్తలింగాల శివారులోకి చేరుకోగానే ఒక్కసారిగా అదుపుతప్పి బోల్తా కొట్టింది. దీంతో ఆటోలో ఉన్న కొత్త లింగాలకు చెందిన మహిళకు తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు వెంటనే ఆమెను 108 సాయంతో ఆస్పత్రికి తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement