పల్లె ప్రగతి పథకానికి రూ.642 కోట్లు | we will spend Rs .642 crore scheme for rural progress, says ktr | Sakshi
Sakshi News home page

పల్లె ప్రగతి పథకానికి రూ.642 కోట్లు

Aug 22 2015 5:39 PM | Updated on Sep 3 2017 7:56 AM

పల్లె ప్రగతి పథకానికి రూ.642 కోట్లు ఖర్చు చేస్తామని పంచాయతీ, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు.

మెదక్ : పల్లె ప్రగతి పథకానికి రూ.642 కోట్లు ఖర్చు చేస్తామని పంచాయతీ, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు.  ఆయన శనివారమిక్కడ మాట్లాడుతూ పల్లెప్రగతి పథకానికి 150 మండలాలను ఎంపిక చేశామని,  ఈ పథకం ద్వారా 75 లక్షల నిరుపేదలను దారిద్య్ర రేఖ నుంచి పైకి తెస్తామని కేటీఆర్ పేర్కొన్నారు. కేటీఆర్ గత రెండురోజులుగా మెదక్ జిల్లాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే.

 

Advertisement
 
Advertisement
Advertisement