మరిపెడలో విజిలెన్స్ దాడులు | Vigilance raid on fertilizer shops | Sakshi
Sakshi News home page

మరిపెడలో విజిలెన్స్ దాడులు

Nov 1 2015 9:22 AM | Updated on Oct 1 2018 6:38 PM

వరంగల్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలో ఆదివారం ఉదయం నుంచి విజిలెన్స్ అధికారులు ఫర్టిలైజర్ దుకాణాలపై దాడులు నిర్వహిస్తున్నారు.

మరిపెడ (వరంగల్) : వరంగల్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలో ఆదివారం ఉదయం నుంచి విజిలెన్స్ అధికారులు ఫర్టిలైజర్ దుకాణాలపై దాడులు నిర్వహిస్తున్నారు. ఈ దాడుల్లో అనుమతులు లేకుండా బయో  పెస్టిసైడ్స్ అమ్ముతున్న రెండు షాపులను సీజ్ చేశారు. సుమారు రూ. రెండున్నర లక్షల విలువ గల పురుగుల మందులు స్వాధీనం చేసుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement