స్వైన్‌ఫ్లూ నివారించడానికి మాస్క్‌ల పంపిణీ | Sakshi
Sakshi News home page

స్వైన్‌ఫ్లూ నివారించడానికి మాస్క్‌ల పంపిణీ

Published Tue, Jan 27 2015 10:12 PM

vasavi club distributes masks to porevent swine flu

వరంగల్: రాష్ట్ర వ్యాప్తంగా స్వైన్‌ఫ్లూ మరణాలు సంభవిస్తుండటంతో ఈ వ్యాధి ప్రభలకుండా ఉండడానికి తీసుకోవాల్సిన ముందు జాగ్రత్త చర్యలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

దీన్ని గుర్తించిన వరంగల్ వాసవీక్లబ్ సభ్యులు మంగళవారం సాయంత్రం స్థానిక రైల్వే స్టేషన్‌లోని రెండువేల మంది ప్రయాణికులకు మాస్క్‌లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం వాసవీక్లబ్ వరంగల్ శాఖ అధ్యక్షులు వాసుదేవులు ఆధ్వర్యంలో జరిగింది.

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement