టీఆర్‌ఎస్ సర్పంచ్ మృతి | TRS sarpanch killed | Sakshi
Sakshi News home page

టీఆర్‌ఎస్ సర్పంచ్ మృతి

Apr 12 2016 3:02 PM | Updated on Aug 29 2018 4:18 PM

నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలం గడ్డికొండారం గ్రామ టీఆర్‌ఎస్ సర్పంచ్ కౌసల్య (55) అనారోగ్యంతో మంగళవారం మధ్యాహ్నం మృతి చెందారు.

నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలం గడ్డికొండారం గ్రామ టీఆర్‌ఎస్ సర్పంచ్ కౌసల్య (55) అనారోగ్యంతో మంగళవారం మధ్యాహ్నం మృతి చెందారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె నల్లగొండలోని శాంతినగర్‌లో తన నివాసంలో కొంత కాలంగా చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో మృతి చెందారు.

 

Advertisement
 
Advertisement
Advertisement