లండన్‌లో టీఆర్‌ఎస్ ఆవిర్భావ వేడుకలు | trs foundation day celebratiuons in landan | Sakshi
Sakshi News home page

లండన్‌లో టీఆర్‌ఎస్ ఆవిర్భావ వేడుకలు

May 2 2016 5:23 PM | Updated on Sep 3 2017 11:16 PM

లండన్‌లో టీఆర్‌ఎస్ ఆవిర్భావ వేడుకలు

లండన్‌లో టీఆర్‌ఎస్ ఆవిర్భావ వేడుకలు

ఎన్నారై టీఆర్‌ఎస్ సెల్-యూకే ఆధ్వర్యంలో లండన్‌లో సోమవారం టీఆర్‌ఎస్ పార్టీ 15 వ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు.

రాయకల్: ఎన్నారై టీఆర్‌ఎస్ సెల్-యూకే ఆధ్వర్యంలో లండన్‌లో సోమవారం టీఆర్‌ఎస్ పార్టీ 15 వ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎన్నారై టీఆర్‌ఎస్ సెల్ లండన్ ఇన్‌చార్జి రత్నాకర్ అధ్యక్షత వహించారు. యూకే నలుమూలల నుంచి టీఆర్‌ఎస్ కార్యకర్తలు, తెలంగాణవాదులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్నారై టీఆర్‌ఎస్ సెల్ ప్రధాన కార్యదర్శి అశోక్ దుసరి, కారదర్శి వెంకట్‌రెడ్డి దొంతుల, ఎన్నారై టీఆర్‌ఎస్ సెల్ అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement