గుళ్లో గంటలు కొట్టేస్తూ దొరికిపోయాడు | Thief caught red-handedly in addagutta hanuman templle | Sakshi
Sakshi News home page

గుళ్లో గంటలు కొట్టేస్తూ దొరికిపోయాడు

May 26 2015 10:04 AM | Updated on Sep 3 2017 2:44 AM

నగరంలోని తుకారంగేట్ ప్రాంతంలో ఓ దొంగ హనుమాన్ దేవాలయంలో గంటలు కొట్టేయబోతూ అడ్డంగా దొరికిపోయాడు.

హైదరాబాద్: నగరంలోని తుకారంగేట్ ప్రాంతంలో ఓ దొంగ హనుమాన్ దేవాలయంలో గంటలు కొట్టేయబోతూ అడ్డంగా దొరికిపోయాడు. అడ్డగుట్టకు చెందిన రాజు మంగళవారం ఉదయం గుడికి వచ్చి గంటలను తస్కరిస్తుండగా స్థానికులు గమనించారు. రాజును పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.

Advertisement
 
Advertisement
Advertisement