నీటితొట్టెలోపడి చిన్నారి మృతి | The death of an infant lying in a water basin | Sakshi
Sakshi News home page

నీటితొట్టెలోపడి చిన్నారి మృతి

Jan 27 2016 5:57 PM | Updated on Sep 3 2017 4:25 PM

కారేపల్లి మండలం మాదారంలో బుధవారం విషాదం చోటుచేసుకుంది.

కారేపల్లి మండలం మాదారంలో బుధవారం విషాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తూ పూజిత అనే మూడేళ్ల చిన్నారి నీటితొట్టెలో పడింది. ఎవరూ గమనించకపోవడంతో కాసేపటికే ప్రాణాలొదిలింది. చిన్నారి మృతితో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు.

 

Advertisement
 
Advertisement
Advertisement