రైతు ఆత్మహత్యల ఎక్స్ గ్రేషియా జూన్ 2నుంచే అమలు చేయాలన తెలంగాణ సర్కార్ నిర్ణయం తీసుకుంది.
ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు ప్రకటించిన ఎక్స్ గ్రేషియాను 2.6.2014 నుంచే అమలు చేయాలని తెలంగాణ సర్కార్ మంగళవారం నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ నిర్ణయంపై ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అయితే అంతకు ముందు ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలను కూడా ప్రభుత్వం ఆదుకోవాలని ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి.