జనవరి నుంచి 'తెలంగాణ పల్లె ప్రగతి' పథకం | Telangana palle pragathi scheme from january | Sakshi
Sakshi News home page

జనవరి నుంచి 'తెలంగాణ పల్లె ప్రగతి' పథకం

Oct 22 2014 7:47 PM | Updated on Sep 2 2017 3:15 PM

తెలంగాణలో జనవరి నుంచి 'తెలంగాణ పల్లె ప్రగతి' పథకం ప్రారంభించనున్నట్టు ఐటీ శాఖ మంత్రి కే టీ రామారావు చెప్పారు.

హైదరాబాద్: తెలంగాణలో జనవరి నుంచి 'తెలంగాణ పల్లె ప్రగతి' పథకం ప్రారంభించనున్నట్టు ఐటీ శాఖ మంత్రి కే టీ రామారావు చెప్పారు. పల్లె ప్రగతి ద్వారా సమ్మిళిత గ్రామీణాభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. ఈ పథకంలో భాగంగా గ్రామ పౌర సేవాకేంద్రాలు ఏర్పాటు చేసి, నిర్వాహకులుగా మహిళలకు మాత్రమే అవకాశం కల్పిస్తామని కేటీఆర్ తెలిపారు. వడ్డీలేని రుణాలు కొనసాగిస్తామని కేటీఆర్ చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement