శ్రీరామ నవమి ఉత్సవాలు ప్రారంభం | sriramanavami celebrations were started at bhadrachalam | Sakshi
Sakshi News home page

శ్రీరామ నవమి ఉత్సవాలు ప్రారంభం

Mar 5 2015 11:50 AM | Updated on Sep 2 2017 10:21 PM

భద్రాచలంలో సీతారామస్వామి ఆలయంలో రామయ్య పెళ్లి పనులు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి.

ఖమ్మం: భద్రాచలంలో సీతారామస్వామి ఆలయంలో రామయ్య పెళ్లి పనులు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. మంగళ వాయిద్యాలు, వేద మంత్రాలతో వేద పండితుల స్వామి వారి కల్యాణ తలంబ్రాలు కలిపారు. భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో ఉత్సవాన్ని తిలకించారు

Advertisement
 
Advertisement
Advertisement