ఖమ్మం జిల్లా చెర్ల తహశీల్దార్ కార్యాలయంలో గురువారం తాచుపాము కలకలం రేపింది.
	ఖమ్మం జిల్లా చెర్ల తహశీల్దార్ కార్యాలయంలో గురువారం తాచుపాము కలకలం రేపింది. కార్యాలయంలోకి పాము వచ్చిందనే సమాచారంతో ఉద్యోగులు భయాందోళనలో పరుగులు తీశారు. సమాచారం అందుకున్న స్థానికులు వెతికి పామును పట్టుకోవడంతో ఉద్యోగులు ఊపిరి పీల్చుకున్నారు.
	
	 

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
