నిరంజన్, దానం మధ్య వాగ్వాదం | small tension between danam and niranjan | Sakshi
Sakshi News home page

నిరంజన్, దానం మధ్య వాగ్వాదం

Jun 14 2015 4:44 PM | Updated on Sep 3 2017 3:45 AM

నిరంజన్, దానం మధ్య వాగ్వాదం

నిరంజన్, దానం మధ్య వాగ్వాదం

మాజీ మంత్రి దానం నాగేందర్ గ్రేటర్ కాంగ్రెస్ నేత నిరంజన్ మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.

హైదరాబాద్: మాజీ మంత్రి దానం నాగేందర్ గ్రేటర్ కాంగ్రెస్ నేత నిరంజన్ మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. నగర్ కాంగ్రెస్ సమావేశాలను దానం నాగేందర్ నిర్వహించడం లేదని ఆయన తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(టీపీసీసీ)కి ఫిర్యాదు చేయడంతో ఒక్కసారిగా వివాదం రాజుకుంది. ఆ సమావేశాలేవో మీరే పెట్టుకోండి అంటూ దానం నాగేందర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఇరువురి మధ్య మాటా మాటా పెరిగి ఉద్రిక్తత చోటుచేసుకుంది. గ్రేటర్ అధ్యక్షుడిగా దానం కొనసాగడానికి వీల్లేదంటూ కూడా ఆయన అన్నట్లు సమాచారం.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement