ఎస్సై కోటేశ్వరరావుకు బెయిల్‌ | SI kotesvararavuku bail | Sakshi
Sakshi News home page

ఎస్సై కోటేశ్వరరావుకు బెయిల్‌

Apr 12 2017 11:51 AM | Updated on Sep 5 2017 8:36 AM

పేట్‌బషీరాబాద్‌ ఎస్సై కోటేశ్వరరావుకు బెయిల్‌ మంజూరు అయింది.

హైదరాబాద్‌: పేట్‌బషీరాబాద్‌ ఎస్సై కోటేశ్వరరావుకు బెయిల్‌ మంజూరు అయింది. సివిల్‌ కేసులో తలదూర్చి శివప్రసాద్‌ అనే వ్యక్తిని అక్రమంగా నిర్బంధించి థర్డ్‌ డిగ్రీ ట్రీట్‌మెంట్‌ ఇచ్చి అతని ఆర్తనాదాలను రికార్డు చేసిన కేసులో ఆయనపై కేసులు నమోదయ్యాయి. అదృశ్యంలో ఉన్న ఆయన బెయిల్‌ కోసం దరఖాస్తు చేసుకోగా కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది.

Advertisement
 
Advertisement
Advertisement