టి.కాంగ్రెస్ లో కుమ్ములాట | Rucus at Telangana Congress Meeting | Sakshi
Sakshi News home page

టి.కాంగ్రెస్ లో కుమ్ములాట

Aug 24 2014 11:37 AM | Updated on Aug 11 2018 7:11 PM

టి.కాంగ్రెస్ లో కుమ్ములాట - Sakshi

టి.కాంగ్రెస్ లో కుమ్ములాట

అనుకున్నంతా అయింది. తెలంగాణ కాంగ్రెస్ సదస్సు కంగాళీగా మారింది.

ఇబ్రహీంపట్నం: అనుకున్నంతా అయింది. తెలంగాణ కాంగ్రెస్ సదస్సు కంగాళీగా మారింది. ఎన్నికల్లో ఓటమితో కుంగిపోయిన కాంగ్రెస్ కేడర్‌లో ఉత్సాహం నింపేందుకు, పార్టీ భవిష్యత్ కార్యాచరణ నిర్ణయించేందుకు తలపెట్టిన సదస్సు సిగపట్లకు వేదికగా మారింది. సీనియర్ నాయకుల వీరంగంతో సభ రణరంగాన్ని తలపించింది.

తనకు ముందు వరుసలో సీటు కేటాయించకపోవడంపై ఎంపీ వి. హనుమంతరావు ఒంటికాలిపై లేచారు. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్ సింగ్ తో వాగ్వాదానికి దిగారు. ఉత్తమ్ కుమార్, ఆయన భార్య తమ సీట్లకు పరిమితమయ్యారు. పార్టీని పట్టించుకోలేదని, ఇలాంటివారి వల్లే పార్టీ ఓటమి పాలైందని నల్లగొండ జిల్లా నేతలు దిగ్విజయ్ ముందే అసంతృప్తి వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement