ఆర్టీసీ బస్సు బోల్తా: ప్రయాణికులు క్షేమం | Rtc Bus fell down in Yadadri district | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ బస్సు బోల్తా: ప్రయాణికులు క్షేమం

Sep 29 2017 5:29 PM | Updated on Sep 29 2017 5:38 PM

Rtc Bus fell down in Yadadri district

చౌటుప్పల్: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండలం బొర్రెలగూడెం స్టేజి వద్ద 65వ నెంబరు జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సు బోల్తాపడింది. సూర్యపేట డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు శుక్రవారం హైదరబాద్‌ నుంచి సూర్యపేటకు వెళ్తుండగా ప్రమాదవశాత్తు అదుపు తప్పి బోల్లా పడింది. ఈ సమయంలో బస్సులో 50 మంది ప్రయాణీకులున్నారు. కొందరికి స్వల్పగాయలు కాగా ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. పోలీసులు, ఆర్టీసీ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రయాణికులను మరో బస్సులో పంపించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement