రాజీవ్ రహదారికి రూ. 750 కోట్లు | Rs. 750 crores to improve rajiv highway | Sakshi
Sakshi News home page

రాజీవ్ రహదారికి రూ. 750 కోట్లు

Oct 31 2014 8:27 PM | Updated on Sep 2 2017 3:39 PM

తెలంగాణలో రాజీవ్ రహదారిపై మూడుచోట్ల ఫ్లై ఓవర్లు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

తెలంగాణలో మూడుచోట్ల ఫ్లై ఓవర్లు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాజీవ్ రహదారిపై సీఎం కేసీఆర్ శుక్రవారం నాడు ఓ సమీక్ష సమావేశం నిర్వహించారు. మొత్తం 750 కోట్ల రూపాయలతో ఈ రహదారిని పునరుద్ధరించాలని నిర్ణయించారు.

తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ అభివృద్ధి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని తలపెట్టారు. సిద్దిపేట, షామీర్ పేట, ఎల్కతుర్తి ప్రాంతాల్లో ఫై ఓవర్లు నిర్మించడం ద్వారా ట్రాఫిక్ సమస్యను అధిగమించాలని తెలంగాణ సీఎం కేసీఆర్ సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement