ప్రజాసంఘాలు లేకుంటే ఏకపక్ష పాలనే: ఈటెల | Public unions are not an arbitrary rule | Sakshi
Sakshi News home page

ప్రజాసంఘాలు లేకుంటే ఏకపక్ష పాలనే: ఈటెల

Aug 4 2014 2:35 AM | Updated on Mar 25 2019 3:09 PM

ప్రజాసంఘాలు లేకుంటే ఏకపక్ష పాలనే:  ఈటెల - Sakshi

ప్రజాసంఘాలు లేకుంటే ఏకపక్ష పాలనే: ఈటెల

ప్రజాసంఘాలు లేకపోతే పాలన ఏకపక్షంగా సాగుతుందని తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. మంచి సలహాలతో ప్రజాసంఘాలు ప్రభుత్వాలకు మార్గదర్శనం చేయాలని కోరారు.

హైదరాబాద్: ప్రజాసంఘాలు లేకపోతే పాలన ఏకపక్షంగా సాగుతుందని తెలంగాణ  ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు.  మంచి సలహాలతో ప్రజాసంఘాలు ప్రభుత్వాలకు మార్గదర్శనం చేయాలని కోరారు. ఆదివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో  డీటీఎఫ్ ఆధ్వర్యంలో ‘తెలంగాణ రాష్ట్రం లో పాఠశాల విద్య’ అంశంపై సదస్సు జరిగింది. ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తుందని ఈటెల చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement