స్టెప్పులేసిన స్పీకర్, మంత్రి, ఎంపీ

Pocharam srinivas reddy dance in raitubandu checks distribution program - Sakshi

భూపాలపల్లి: జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కొంపల్లి గ్రామంలో నిర్వహించిన రైతుబంధు చెక్కులు, పాసుపుస్తకాల పంపిణీ సభలో పాటకు వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి డ్యాన్స్‌ చేశారు. ఆయన స్టెప్పులేస్తూ స్పీకర్‌ మధుసూదనాచారి, ఎంపీ బండా ప్రకాశ్‌ను పిలవడంతో ముగ్గురూ కలసి స్టేజీపై డ్యాన్స్‌ చేశారు. దీంతో రైతులు, టీఆర్‌ఎస్‌ నేతలు ఈలలు, చప్పట్లతో సభ మారుమోగింది.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top