‘అంతమయ్యే ఆట’కు.. అంతులేని జనాలు

People Waiting For Avengers Endgame - Sakshi

అవేంజర్స్‌ ఎండ్‌గేమ్‌’ సినిమా శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో దీనికి విపరీతమైన క్రేజ్‌ పెరిగింది. టికెట్ల కోసం జనాలు క్యూ కడుతున్నారు. బుధవారం ఈ సినిమా టికెట్లకు ఓపెనింగ్‌ మొదలు కావడంతో నగరంలోని ఐమ్యాక్స్‌ థియేటర్‌ వద్ద ఉదయం 7 గంటల నుంచే కి.మీ మేర యువత బారులు తీరారు. మార్వెల్‌ సిరీస్‌లో అవేంజర్‌ సినిమాలో ఇది చివరిది. దీంతో ఈ చిత్రానికి హైప్‌ క్రియేట్‌ అయింది. కొంత మంది తల్లులు తమ పిల్లల కోసం కూడా క్యూలో నిల్చోవడం విశేషం.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top