కళాభారతికి ఎన్టీఆర్ స్టేడియం స్థలం | NTR stadium place 14 yards of land for Kala bharathi | Sakshi
Sakshi News home page

కళాభారతికి ఎన్టీఆర్ స్టేడియం స్థలం

Apr 24 2015 5:19 AM | Updated on Sep 3 2017 12:45 AM

ప్రతిష్టాత్మకంగా నిర్మించ తలపెట్టిన ‘తెలంగాణ కళా భారతి’ కోసం ఎన్టీఆర్ స్టేడియానికి సంబంధించిన 14 ఎకరాల స్థలాన్ని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖకు అప్పగించాలని జీహెచ్‌ఎంసీ ప్రత్యేకాధికారిని ప్రభుత్వం ఆదేశించింది.

సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మకంగా నిర్మించ తలపెట్టిన ‘తెలంగాణ కళా భారతి’ కోసం ఎన్టీఆర్ స్టేడియానికి సంబంధించిన 14 ఎకరాల స్థలాన్ని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖకు అప్పగించాలని జీహెచ్‌ఎంసీ ప్రత్యేకాధికారిని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్ర పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఎంజీ గోపాల్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక అవరాల కోసం రూ.100 కోట్లు వెచ్చించి ప్రపంచ స్థాయి సౌకర్యాలతో తెలంగాణ కళా భారతిని నిర్మిస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement