యాదవుల ఐక్యతను దెబ్బతీస్తున్నారంటూ ప్రొఫెసర్ కంచె ఐలయ్యపై టీఆర్‌ఎస్ నేత నోముల నర్సింహయ్య విమర్శించడం సరికాదని గొల్ల కురుమ హక్కుల పోరాట సమితి పేర్కొంది.
	సాక్షి,హైదరాబాద్: యాదవుల ఐక్యతను దెబ్బతీస్తున్నారంటూ ప్రొఫెసర్ కంచె ఐలయ్యపై టీఆర్‌ఎస్ నేత నోముల నర్సింహయ్య విమర్శించడం సరికాదని గొల్ల కురుమ హక్కుల పోరాట సమితి పేర్కొంది.  నోముల క్షమాపణలు చెప్పాలని శనివారమిక్కడ  సమితి నేత దాసరి నగేష్‌యాదవ్  డిమాండ్ చేశారు. లేని పక్షంలో కేసీఆర్ ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు.
	 

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
