కొత్త సంవత్సర వేడుకలు; షెడ్యూల్ వివరాలు

New Year Events In Hyderabad - Sakshi

నూతన సంవత్సరం అనగానే పాత సంవత్సరానికి వీడ్కోలు చెప్పి కొత్త సంవత్సరానికి స్వాగతం పలకటం ఆనవాయితీగా వస్తోంది. అయితే దీనికోసం యువత వినూత్న రీతిలో వేడుకలు జరుపుకునేందుకు సిద్దమవుతుంటారు. ముఖ్యంగా నగర యువతీ యువకులు న్యూ ఇయర్‌ వేడుకలను హోటల్స్‌, రిసార్ట్స్, పబ్స్‌ అంటూ రకారకాలుగా ప్లాన్‌ చేసుకుంటారు. అందుకే రానున్న డిసెంబర్‌ 31ని నగర యువత వినూత్నంగా జరుపుకునేందుకు.. వేడుకలకు సంబంధించిన వివరాలను ఇక్కడ ఉంచాం. ఇంకెందుకు ఆలస్యం వెంటనే వేడుకలను నిర్వహించే వారిని సంప్రదించి ఈసారి మీ న్యూ ఇయర్‌ వేడుకలను ఆనందంగా జరుపుకోవాలని మేము కోరుకుంటున్నాం.

న్యూ ఇయర్‌ ఈవెంట్స్‌ షెడ్యూల్, పూర్తి వివరాలు..
న్యూఇయర్‌ లైవ్‌ విత్‌ రాహుల్‌ సిప్లిగంజ్‌

తేది : 31 డిసెంబర్‌ 2019
సమయం : రాత్రి 7గంటల నుంచి
స్థలం : సమ్మర్‌గ్రీన్‌ రిసార్ట్స్‌, తూంకుంట, శామీర్‌పేట, హైదరాబాద్‌
ఎంట్రీ ఫీజు : కపుల్‌ : రూ.999/-, సిల్వర్‌ టేబుల్‌: రూ. 20వేలు, గోల్డ్‌ టేబుల్‌ : రూ. 40వేలు

న్యూ ఇయర్‌ ఈవ్‌ : కంట్రీక్లబ్‌
తేది: 31 డిసెంబర్‌ 2019
సమయం: రాత్రి 8:30 నుంచి
స్థలం: కంట్రీక్లబ్, బేగంపేట, హైదరాబాద్‌
ఎంట్రీ ఫీజు: రూ.799 నుంచి మొదలు
ప్రత్యేకతలు: బాలీవుడ్‌ డీజే నైట్, ఫ్యాషన్‌ షో, మ్యాజిక్‌ షో, బెస్ట్‌ కపుల్‌ అవార్డ్స్‌

న్యూ ఇయర్‌ ఫ్యామిలీ ఫన్‌ ఈవెంట్‌
తేది: 31 డిసెంబర్‌ 2019
సమయం: రాత్రి 7:00 నుంచి
స్థలం: శంకర్‌ పల్లి– హైదరాబాద్‌ రోడ్, కోకాపేట, హైదరాబాద్‌
ఎంట్రీ ఫీజు: రూ. 1000 నుంచి
ప్రత్యేకతలు: గ్లో జంప్, న్యూ ఇయర్‌ కౌంట్‌డౌన్, కేక్‌ కట్టింగ్‌

పబ్‌–జీ 2కె19
తేది: 31 డిసెంబర్‌ 2019
సమయం: సాయంతం 6.00 నుంచి అర్థరాత్రి 1:00 వరకు
స్థలం: డీ లేక్‌ వ్యూ రిసార్ట్, అజీజ్‌నగర్, మొయినాబాద్, రంగారెడ్డి 
ఎంట్రీ ఫీజు: రూ.699 నుంచి
ప్రత్యేకతలు: లైవ్‌ డీజే ఫో, మ్యూజిక్‌ నైట్, ఫైర్‌ వర్క్స్‌ 

బూమ్‌రాంగ్‌ న్యూ ఇయర్‌ ఈవ్‌ 2019
తేది: 31 డిసెంబర్‌ 2019
సమయం: సాయంతం 6.00 నుంచి అర్థరాత్రి 1:00 వరకు
స్థలం: వసంత సిటీ, హపీజ్‌పేట్, హైటెక్‌ సిటీ, హైదరాబాద్‌
ఎంట్రీ ఫీజు: రూ.899 ప‹స్ట్‌ కమ్, రూ. 1299 నుంచి
ప్రత్యేకతలు: డ్యాన్స్‌ షో, గార్లిండ్‌ స్టేజ్, ఫుడ్, లిక్కర్, మ్యూజిక్‌ నైట్‌

నైయ్‌ 2019ః ప్లే బాయ్‌ బీర్‌ గార్డెన్‌
తేది: 31 డిసెంబర్‌ 2019
సమయం: రాత్రి 8:00 నుంచి 12 గంటల వరకు
స్థలం: ప్లే బాయ్‌ బీర్‌ గార్డెన్,జూబ్లీహిల్స్, హైదరాబాద్‌
ఎంట్రీ ఫీజు: రూ. 1499, రూ. 1999
ప్రత్యేకతలు: డీజే నైట్, లైవ్‌ మ్యూజిక్, ఫైర్‌ ప్లే

న్యూఇయర్‌ 2019 ఇన్‌ లియోనియో
తేది: 31 డిసెంబర్‌ 2019
సమయం: రాత్రి 8:00 నుంచి అర్థరాత్రి 1 గంట వరకు
స్థలం: లియోనియో రిసార్ట్స్, శామీర్‌పేట, రంగారెడ్డి 
ఎంట్రీ ఫీజు: రూ. 1999, రూ. 2999
ప్రత్యేకతలు: లైవ్‌ షో విత్‌ ఎల్‌వీ రేవంత్, మాలవిక సుందర్, అనురాగ్‌ కులకర్ణి, లిప్సిక బాష్యమ్, సిమ్రన్‌ చౌదరి

టీవోటీ న్యూయర్‌ ఈవ్‌
తేది: 31 డిసెంబర్‌ 2019– 1 జనవరి 2020
సమయం: రాత్రి 8:00 నుంచి
స్థలం: టీవోటీ, రోడ్‌ నెంబర్‌ 10, ఇక్రిశాట్‌ కాలనీ, జూబ్లీహిల్స్, హైదరాబాద్‌
ఎంట్రీ ఫీజు: రూ. 2000 ఇద్దరికి
ప్రత్యేకతలు: డీజే నైట్‌ విత్‌ జస్టిన్‌ మైలో, శివ్, మైరిస్‌

న్యూ ఇయర్‌ ఈవ్ః ప్రిసమ్‌ క్లబ్‌
తేది: 31 డిసెంబర్‌ 2019– 1 జనవరి 2020
సమయం: రాత్రి 8:00 నుంచి
స్థలం: ప్రిసమ్‌ క్లబ్,ఓల్డ్‌ ముంబయి హైవే, ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్, గౌలిదొడ్డి, హైదరాబాద్‌
ఎంట్రీ ఫీజు: రూ. 1200 ఇద్దరికి
ప్రత్యేకతలు: పాపులర్‌ డీజే షో, ఫుడ్‌ అండ్‌ డ్రింక్స్‌

స్పాయిల్‌ న్యూ ఇయర్‌ బాష్‌ 2020
తేది: 25 డిసెంబర్‌ 2019– 1 జనవరి 2020
సమయం: డిసెంబర్‌ 25, రాత్రి 8:00 నుంచి
స్థలం: స్పాయిల్, రోడ్‌ నెంబర్‌ 1, చిరంజీవి బ్లడ్‌ బ్యాంక్‌ ఎదురుగా, జూబ్లీహిల్స్,  హైదరాబాద్‌
ఎంట్రీ ఫీజు: రూ. 1100 ఇద్దరికి
ప్రత్యేకతలు: ఇంటర్నేషనల్‌ డీజే, స్పెషల్‌ ఫుడ్‌ ఐటమ్స్‌

ఫన్‌ ఎక్స్‌టెండెడ్‌ 2019ః ట్రైడెంట్‌
తేది: 31 డిసెంబర్‌ 2019
సమయం: రాత్రి 8:00 నుంచి 12.30 వరకు
స్థలం: హోటల్‌ ట్రైడెంట్, మాదాపూర్, హైదరాబాద్‌
ఎంట్రీ ఫీజు: రూ. 4499, రూ. 7999
ప్రత్యేకతలు: అన్‌లిమిటెడ్‌ ఫుడ్, లక్కీడ్రా ఫర్‌ ట్రిప్‌ టూ బాలీ, ప్రీమియమ్‌ బేవరేజెస్‌

న్యూ ఇయర్‌ ఈవ్‌ @ రామోజీ ఫిల్మ్‌ సిటీ


తేది: 31 డిసెంబర్‌ 2019
సమయం: రాత్రి 8:00 నుంచి 1 గంట వరకు
స్థలం: రామోజీ ఫిల్మ్‌ సిటీ, హైదరాబాద్‌
ఎంట్రీ ఫీజు: రూ. 4999, రూ. 2999 
ప్రత్యేకతలు: స్పెషల్‌ ఫర్‌పార్మెన్స్‌ విత్‌ సింగర్‌ ఉషా ఉతుప్, డీజే నైట్‌ విత్‌ శివప్రసాద్‌ 

న్యూ ఇయర్‌ ఈవ్ః తాజ్‌ డెక్కన్‌
తేది: 31 డిసెంబర్‌ 2019
సమయం: రాత్రి 8:00 నుంచి 12 గంటల వరకు
స్థలం: తాజ్‌ డెక్కన్, రోడ్‌ నెంబర్‌ 1, బంజారా హిల్స్,  హైదరాబాద్‌
ఎంట్రీ ఫీజు: రూ. 2999, రూ.4999 
ప్రత్యేకతలు: ఫ్యాషన్‌ షో, మ్యాజిక్‌ షో, బెస్ట్‌ కపుల్‌ అవార్డ్స్, సెల్ఫీ ఫెస్టివల్‌

న్యూ ఇయర్‌ ఈవ్‌ @ ఫ్యూజన్‌ 9
తేది: 31 డిసెంబర్‌ 2019– 1 జనవరి 2020
సమయం:మధ్యాహ్నం 2.30 నుంచి రాత్రి 9:00 వర కు
స్థలం: ఫ్యూజన్‌ 9, ఇనార్బిట్‌ మాల్, హైదరాబాద్‌
ఎంట్రీ ఫీజు: రూ. 1499, రూ. 3399
ప్రత్యేకతలు: డీజై లైవ్‌ షో, రాక్‌ బాండ్‌ మ్యూజిక్‌

మ్యాడ్‌ ఆన్‌ 2కె20ః బీస్పోర్టీ 
తేది: 31 డిసెంబర్‌ 2019– 1 జనవరి 2020
సమయం: సాయంత్రం  6:00 నుంచి 12.30 గంటల వరకు
స్థలం: స్పోర్ట్‌ కాంప్లెక్స్,మెరిడియన్‌ స్కూల్‌ రోడ్, మాదాపూర్, హైటెక్‌సిటీ, హైదరాబాద్‌
ఎంట్రీ ఫీజు: రూ. 1500 ఒక్కరికి, రూ. 2500 ఫర్‌ కపుల్స్‌
ప్రత్యేకతలు: 3డీ లేసర్‌ షో, లైవ్‌ డ్యాన్స్‌ షో, డీజే నైట్, రాక్‌ బాండ్‌ మ్యాజిక్‌

న్యూయర్‌ ఇన్‌ డెక్కన్‌ ట్రయల్స్‌
తేది: 31 డిసెంబర్‌ 2019
సమయం: సాయంత్రం 6:00 నుంచి
స్థలం: బేగంపేట హాకీ స్టేడియం,ఉమానగర్,బేగంపేట, హైదరాబాద్‌
ఎంట్రీ ఫీజు:  రూ. 500 నుంచి
ప్రత్యేకతలు: మ్యూజిక్, ఫుడ్‌ పెస్టివల్

అనంతగిరి హిల్స్‌ న్యూ ఇయర్‌ ప్రీ పార్టీ
తేది: 28 డిసెంబర్‌ నుంచి 
సమయం: మధ్యాహ్నం 12:30 నుంచి ప్రారంభం
స్థలం: వికారాబాద్, రంగారెడ్డి, తెలంగాణ
ప్రత్యేకతలు: క్యాంపింగ్, ట్రెక్కింగ్, మ్యూజికల్‌ నైట్‌

గేటెబ్‌ కమ్యూనిటీ న్యూఇయర్‌ పార్టీ
తేది: 31 డిసెంబర్‌ 2019
సమయం: సాయంత్రం 6:00 నుంచి
స్థలం: దివ్యశ్రీ శక్తి, మయూరి నగర్, మియాపూర్, హైదరాబాద్‌
ప్రత్యేకతలు: న్యూ ఇయర్‌ సెలబ్రేషన్స్‌ విత్‌ గ్రూఫ్‌ ఆఫ్‌ పీపుల్‌

జోష్‌ 2020 న్యూయర్‌ పార్టీ
తేది: 31 డిసెంబర్‌ 2019
సమయం: రాత్రి 8:00 నుంచి
స్థలం: శ్రీ కన్వెన్షన్, దూలపల్లి రోడ్, కొంపల్లి , హైదరాబాద్‌
ప్రత్యేకతలు: లైవ్‌ షో విత్‌ డీజే షరోన్‌

సహస్ర న్యూ ఇయర్‌ గాథరింగ్‌
తేది: 31 డిసెంబర్‌ 2019
సమయం: రాత్రి 8:00 నుంచి
స్థలం: హైదరాబాద్‌
ప్రత్యేకతలు: డీజే నైట్, ఫైర్‌ వర్క్, లైవ్‌ స్ట్రీమింగ్, లిమిటెడ్‌ డ్రింకింగ్, ఫుడ్‌ పెస్టివల్‌

మైస్టీ 5 నై బ్లాస్ట్‌
తేది: 31 డిసెంబర్‌ 2019
సమయం: రాత్రి 8:00 నుంచి
స్థలం: బేగంపేట హాకీ స్టేడియం,ఉమానగర్,బేగంపేట, హైదరాబాద్‌
ప్రత్యేకతలు: మ్యూజిక్‌ విత్‌ డీజే ఆంద్రా, డీజే సోనాలి కత్యాల్‌

న్యూ ఇయర్‌ ఈవ్‌ ఎట్‌ తాజ్‌ బంజార
తేది: 31 డిసెంబర్‌ 2019– 1 జనవరి 2020
సమయం: రాత్రి 8:00 నుంచి
స్థలం: తాజ్‌ బంజార, రోడ్‌ నెంబర్‌ 1,బంజారా హిల్స్, హైదరాబాద్‌
ప్రత్యేకతలు: డీజే ఫ్లెక్స్, లైవ్‌ గ్రూఫ్‌ డ్యాన్స్‌ షో 

- ఎస్‌.వరుణ్‌ (వెబ్‌డెస్క్‌)

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top