కార్మికులను వేధిస్తున్న వారిపై కఠిన చర్యలు | nayini narsimha reddy visits quarry of nadulpur | Sakshi
Sakshi News home page

కార్మికులను వేధిస్తున్న వారిపై కఠిన చర్యలు

Jul 17 2014 5:01 PM | Updated on Oct 20 2018 5:03 PM

కార్మికులను వేధిస్తున్న వారిపై కఠిన చర్యలు - Sakshi

కార్మికులను వేధిస్తున్న వారిపై కఠిన చర్యలు

అవినీతికి పాల్పడుతూ కార్మికులను వేధిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి తెలిపారు

మెదక్:అవినీతికి పాల్పడుతూ కార్మికులను వేధిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి తెలిపారు. గురువారం ఆందోల్ మండలం నాదులాపూర్ లోని క్వారీని నాయిని ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన నాయిని..అవినీతికి పాల్పడుతూ కార్మికులపై వేధింపులకు పాల్పడుతున్న వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టబోమని స్పష్టం చేశారు. మహారాష్ట్రకు చెందిన కాంట్రాక్ట్ లేబర్ బాధితులను తిరిగి రంగారెడ్డి జిల్లా కొండాపూర్ కు తరలించి ఉపాధి కల్పిస్తామన్నారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement