'నల్గొండను కరువు జిల్లాగా ప్రకటించాలి' | Nalgonda district demanding to be declared as drought district | Sakshi
Sakshi News home page

'నల్గొండను కరువు జిల్లాగా ప్రకటించాలి'

Dec 10 2015 2:58 PM | Updated on Aug 29 2018 4:18 PM

నల్గాడ జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్ష నేతలు కార్యకర్తలు గురువారం మధ్యాహ్నం రాజపేటలో భారీ ర్యాలీ నిర్వహించారు.

నల్గాడ జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్ష నేతలు కార్యకర్తలు గురువారం మధ్యాహ్నం రాజపేటలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం రాజుపేట తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ, టీడీపీ, సీపీఐ, సీపీఎం నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు. మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు, శోభారాణి తదితరులు ధర్నాలో పాల్గొన్నారు.



 

Advertisement
 
Advertisement
Advertisement