అమ్మ దేవత వంటిది: విప్ సునీత | mother is an angel, says gongidi sunitha reddy | Sakshi
Sakshi News home page

అమ్మ దేవత వంటిది: విప్ సునీత

May 8 2016 9:52 AM | Updated on Sep 3 2017 11:41 PM

సృష్టిలో అమ్మ దేవతవంటిది ప్రభుత్వ విప్ గొంగిడి సునీత అన్నారు.

యాదగిరిగుట్ట:  సృష్టిలో అమ్మ దేవతవంటిది ప్రభుత్వ విప్ గొంగిడి సునీత అన్నారు. మాతృదినోత్సవం సందర్భంగా ఆదివారం నల్లగొండ జిల్లా యాదగిరిగుట్టలోని తన నివాసంలో ఆమె కేక్ కేట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... అమ్మలేని సృష్టి ఊహించలేనిదని ఆమె అన్నారు. దేవత వంటి అమ్మను నేడు పిల్లలు రోడ్డున పడేస్తున్నారని సునీత ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి పరిస్థితి రాకుండా అమ్మను ప్రేమగా చూసుకోవాలని ఆమె సూచించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement