'కొత్త జిల్లాలను అడ్డుకోవడం సరికాదు'
రాష్ట్రంలో కొత్త జిల్లాలను అడ్డుకోవడం సరికాదని మంత్రి హరీశ్రావు అన్నారు.
కాంగ్రెస్, టీడీపీలు అభివృద్ధి నిరోధకంగా మారాయని మండిపడ్డారు. కొత్త జిల్లాల విభజనను అడ్డుకుంటే ప్రజలు క్షమించారని హరీశ్రావు హెచ్చరించారు.
Sep 5 2016 12:55 PM | Updated on Oct 17 2018 3:38 PM
'కొత్త జిల్లాలను అడ్డుకోవడం సరికాదు'
రాష్ట్రంలో కొత్త జిల్లాలను అడ్డుకోవడం సరికాదని మంత్రి హరీశ్రావు అన్నారు.