వివాహిత ఆత్మహత్య | married women commit Suicide | Sakshi
Sakshi News home page

వివాహిత ఆత్మహత్య

Dec 27 2015 11:43 AM | Updated on Nov 6 2018 7:56 PM

కరీంనగర్ జిల్లా కమాన్‌పూర్ మండలం కర్నాలలో ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది.

కరీంనగర్ జిల్లా కమాన్‌పూర్ మండలం కర్నాలలో ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికంగా నివాసం ఉంటున్న వడ్డేపల్లి మౌనిక (28) ఆదివారం తెల్లవారుజామున ఇంట్లో ఉరేసుకుంది. కుటుంబ సభ్యులు చూసి ప్రాణంతో ఉందన్న ఆశతో పెద్దపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. కాగా.. ఆమె అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు.



 

Advertisement
 
Advertisement
Advertisement