ఖమ్మం జిల్లాలో వెలిసిన మావోయిస్టు పోస్టర్లు | Maoist posters appear in khammam district | Sakshi
Sakshi News home page

ఖమ్మం జిల్లాలో వెలిసిన మావోయిస్టు పోస్టర్లు

Nov 25 2014 8:47 AM | Updated on Oct 9 2018 2:47 PM

ఖమ్మం జిల్లా వెంకటాపురం సమీపంలో మావోయిస్టు పోస్టర్లు వెలిశాయి. పీఎల్వీఏ వారోత్సవాలను విజయవంతం ...

ఖమ్మం : ఖమ్మం జిల్లా వెంకటాపురం సమీపంలో మావోయిస్టు పోస్టర్లు వెలిశాయి. పీఎల్వీఏ వారోత్సవాలను విజయవంతం చేయాలంటూ మావోయిస్టు నేతలు పోస్టర్లలో పిలుపునిచ్చారు. దండకారణ్య ప్రాంతంలో దండకారణ్య ప్రాంతంలో పోలీసులు చేపట్టిన కూంబింగ్‌ను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు.
 

Advertisement
 
Advertisement
Advertisement