బ్లేడుతో గొంతు కోశాడు | man attacks woman in suryapet | Sakshi
Sakshi News home page

బ్లేడుతో గొంతు కోశాడు

Sep 27 2015 8:13 PM | Updated on Apr 3 2019 3:50 PM

ఓ మహిళ పై దాడి చేసి.. బ్లేడుతో ఆమె గొంతు కోశాడు. ఈ ఘటన నల్లగొండ జిల్లా సూర్యాపేట మండలంలో ఆదివారం చోటుచేసుకుంది.

సూర్యాపేట (నల్లగొండ): ఓ మహిళ పై దాడి చేసి.. బ్లేడుతో ఆమె గొంతు కోశాడు. ఈ ఘటన నల్లగొండ జిల్లా సూర్యాపేట మండలంలో ఆదివారం చోటుచేసుకుంది. వివరాలు.. మండలంలోని రామవరం గ్రామానికి చెందిన మేకల ఉపేంద్ర అనే మహిళపై అదే గ్రామానికి చెందిన వీరయ్య అనే వ్యక్తి బ్లేడుతో దాడి చేశాడు. ఆమెను హతమార్చేందుకు బ్లేడుతో గొంతుకోశాడు. ప్రస్తుతం బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement