పంట చేతికి రాదేమోనని రైతు ఆత్మహత్య | less crop production leads farmer suicide in adilabad district | Sakshi
Sakshi News home page

పంట చేతికి రాదేమోనని రైతు ఆత్మహత్య

Sep 20 2015 4:49 PM | Updated on Oct 1 2018 2:36 PM

ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం కాబ్రి గ్రామంలో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు.

ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం కాబ్రి గ్రామంలో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. బద్దం జంగారెడ్డి (37)కి నాలుగు ఎకరాల పొలం ఉంది. దీంతోపాటు మరికొంత భూమిని కౌలుకు తీసుకుని పత్తి సాగు చేశాడు. వర్షాభావంతో పంటలు ఎండిపోవడంతో పంట చేతికి రాదేమోననే వేదనతో ఆదివారం పొలంలోనే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.
 

Advertisement
 
Advertisement
Advertisement