నార్మెట్టలో చిరుత కలకలం | leopard wandering Narmetta | Sakshi
Sakshi News home page

నార్మెట్టలో చిరుత కలకలం

Nov 4 2015 1:00 PM | Updated on Sep 3 2017 12:00 PM

వరంగల్ జిల్లా నార్మెట్ట మండలం మచుపహాడ్‌లో చిరుత కలకలం రేపుతోంది.

వరంగల్ జిల్లా నార్మెట్ట మండలం మచుపహాడ్‌లో చిరుత కలకలం రేపుతోంది. ఇటీవల గ్రామ శివారులో మృతి చెందిన పశువుల దూడలకు బుధవారం పోస్టుమార్టం నిర్వహించిన వైద్యులు చిరుత దాడిలోనే దూడ మృతిచెందినట్లు నిర్ధరించారు. దీంతో గ్రామస్థులు భయంతో వణికి పోతున్నారు


గతంలో పలుమార్లు చిరుత సంచారంపై అధికారులకు సమాచారం ఇచ్చిన.. సరైన ఆధారాలు లభించని కారణంగా వారు చూసీ చూడనట్లు వ్యవహరించారు.  కాగా.. వైద్యుల రిపోర్టు చిరుత సంచారానికి బలం చేకూర్చింది. ఇప్పటికైనా...అధికారులు స్పదించి తగినచర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement